Dr. Mukesh Tripathi, Director, AIIMS inaugurated the program by planting a tree in the garden in front of the Dharmashala Building. Medical Superintendent and Deputy Medical Superintendent accompanied the Director. Nursing officers adopted 15 trees in the same garden pledged to take care of the tree. Nursing officers donated 6 meters of pipe for watering the plants.
एम्स के निदेशक डॉ. मुकेश त्रिपाठी ने धर्मशाला भवन के सामने बगीचे में पौधारोपण कर कार्यक्रम का उद्घाटन किया। निदेशक के साथ चिकित्सा अधीक्षक और उप चिकित्सा अधीक्षक भी मौजूद थे। नर्सिंग अधिकारियों ने उसी बगीचे में 15 पेड़ गोद लिए और उनकी देखभाल करने का संकल्प लिया। नर्सिंग अधिकारियों ने पौधों को पानी देने के लिए 6 मीटर पाइप दान किया।
ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి ధర్మశాల భవనం ఎదురుగా ఉన్న గార్డెన్లో మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డైరెక్టర్ వెంట మెడికల్ సూపరింటెండెంట్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ ఉన్నారు. అదే తోటలోని 15 చెట్లను దత్తత తీసుకున్న నర్సింగ్ అధికారులు చెట్టు సంరక్షణ బాధ్యతలు చేపట్టారు. మొక్కలకు నీరు పోయడానికి నర్సింగ్ అధికారులు 6 మీటర్ల పైపును అందజేశారు.